సాంకేతిక సమస్య వల్ల నీట్ పీజీ విద్యార్థులకు నగరాల కేటాయింపులో తప్పుడు మెసేజ్‌లు వెళ్లినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. ఈ పొరబాటును అంగీకరించిన బోర్డు, సరైన సమాచారాన్ని త్వరలో ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిస్తామని తెలిపింది. ఈ పరీక్ష ఆగస్టు 30న జరగనుంది.
వార్తలు
సాంకేతిక సమస్య.. నీట్ విద్యార్థులకు తప్పుడు మెసేజ్


