హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఎల్బీనగర్ PPS ఎదుట సేవాలాల్ సేన ఆందోళన

HYD: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో గిరిజన కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి ఘటనపై సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ఆందోళన చేపట్టారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పోలీస్ స్టేషన్‌లో రక్తపు మరకలు కనిపించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.