హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా కమిషనరేట్ పరిధిలో వైసీపీ నేతలపై కేసులు

ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో వైసీపీ నేతలపై బుధవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐదు నియోజకవర్గాల్లో అనుమతి లేకుండా డీఎస్సీ ర్యాలీలు నిర్వహించారని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. ర్యాలీలతో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించారని పోలీసులు పేర్కొన్నారు.