WGL: KMC ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది అవసరమైన చోట పనిచేయాలన్న అధికారుల ఆదేశాలను కొందరు పట్టించుకోవడం లేదని సమాచారం. MGMకు వెళ్లాలని లిఖితపూర్వకంగా సూచించినా, అక్కడికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. మరికొందరు ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
వార్తలు
ఔట్సోర్సింగ్ సిబ్బంది తీరుపై విమర్శలు


