SDPT: కొమురవెల్లి మల్లన్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. మనోహరాబాద్- సిద్దిపేట్ మార్గంలో కొత్త డెమూ రైలును ప్రవేశపెట్టే యోచనలో ఉంది. భక్తులకు అనుకూలంగా రైలు వేళలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోనుంది. కొత్త రైలు అందుబాటులోకి వస్తే మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు రాకపోకల్లో ఇబ్బందులు తొలగనున్నాయి.
వార్తలు
కొమురవెల్లి మల్లన్న భక్తులకు SCR తీపి కబురు


