యూపీ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ వర్షం కురిసింది. దీంతో విమానాశ్రయ ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. అయితే, 2026 మార్చి 28న ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎయిర్ పోర్టు ఆవరణలో నీరు నిలిచిపోయిన దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు చేపట్టకుండా నిర్మాణాలు చేపట్టారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
నోయిడా ఎయిర్‌పోర్ట్ జలమయం


