హైదరాబాద్: 28°C
వార్తలు

కశ్మీర్‌ పండిట్‌లకు బెదిరింపు లేఖ

కశ్మీర్‌ లోయలో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు బెదిరింపు లేఖ వచ్చింది. కొంతమంది ఉద్యోగుల పేర్లు, ఫోన్ నంబర్లతో ఓ ఆన్‌లైన్ బెదిరింపు లేఖ యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ సంస్థ పేరిట విడుదలైంది. దీనిని లష్కరే తోయిబా ముసుగు సంస్థగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగులను సెలవులో ఉంచి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లమని ప్రభుత్వం ఆదేశించింది.