హైదరాబాద్: 28°C
వార్తలు

'పోలీసుల చొరవతో ప్రాణాలు దక్కాయి'

సత్యసాయి: సీకేపల్లి పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన గణేష్‌ను సురక్షితంగా కాపాడారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన అతను రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ సత్యనారాయణ వెంటనే స్పందించారు. మొబైల్ లొకేషన్‌ ఆధారంగా ASI వేణుగోపాల్, కానిస్టేబుల్ మహాలింగ సంఘటనా స్థలానికి చేరుకుని అతని ప్రాణాలు కాపాడారు.