NRML: నిర్మల్ పట్టణంలో ఈనెల 13న కౌలు రైతుల సమస్యలపై స్థానిక టీఎన్జీవోస్ భవన్‌లో కౌలు రైతుల సమావేశం నిర్వహిస్తున్నట్లు రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. జిల్లాలోని కౌలు రైతులు హాజరుకావాలని ఆయన కోరారు.
వార్తలు
రేపు పట్టణంలో కౌలు రైతుల సమావేశం


