హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లీబిడ్డ వాహనాలను ప్రారంభించిన స్పీకర్

ASR: ఏడు కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను సభాపతి అయ్యన్నపాత్రుడు జెండా ఊపి ప్రారంభించారు. నర్సీపట్నంలో 6, నక్కపల్లిలో 1 చొప్పున కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 300 వాహనాలు ప్రారంభించామని, విద్యావేద ఫౌండేషన్ పర్యవేక్షణలో నడిచే ఈ సురక్షిత సేవలను '102'కు ఫోన్ చేసి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.