HNK: ఓరుగల్లు వాసి ఉదయ్ నాగరాజు ఇంగ్లాండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ శాశ్వత సభ్యుడిగా నియమితులు కావడం దేశానికే గర్వకారణమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. హనుమకొండలో మంగళవారం నిర్వహించిన పౌర సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న వయసులోనే ఉన్నత పదవి పొందడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో పలువురు పాల్గొని నాగరాజు ను అభినందించారు.
వార్తలు
VIDEO: ఉదయ్ నాగరాజు పదవి దేశానికే గర్వకారణం: MLC


