హైదరాబాద్: 28°C
వార్తలు

మూతపడిన మరుగుదొడ్లు...!

MDK: ప్రయాణ ప్రాంగణంలోని మరుగుదొడ్లు మూతపడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్లను వెంటనే అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.