నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద క్లీన్‌గా లేని టాయిలెట్లపై రిపోర్ట్ చేస్తే రూ.1000 ఫాస్టాగ్ ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 'రాజమార్గ్ యాత్ర' యాప్‌లో ఫిర్యాదు చేయాలి. దీనికి సంబంధించిన 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' క్యాంపెయిన్ గడువును 2027, JUNE 30 వరకు పొడిగించింది. NHAI పరిధిలోని టోల్ ప్లాజాలు, NHల వెంబడి నిర్మించి నిర్వహించే వాటికి వర్తిస్తుంది.
వార్తలు
'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' గడువు పెంపు


