W.G: వీబీ జీ రాంజీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పేదలకు పనులు కల్పించాలని ఆ పథకం జిల్లా ఏపీడీ ఎం.శ్యామల కోరారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కూలీల సమస్యలు తెలుసుకుని వారికి పనులు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు.
వార్తలు
సమన్వయంతో పనులు కల్పించాలి: శ్యామల


