హైదరాబాద్: 28°C
వార్తలు

మదనాపురంలో బాలుర గురుకుల పాఠశాల తనిఖీ

WNP: మదనాపురం మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలను ప్రత్యేక అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ తనిఖీ చేశారు. బియ్యం, పప్పు, కోడిగుడ్లు, నూనె ఇతర ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.