హైదరాబాద్: 28°C
వార్తలు

డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చర్ల పోస్టులు

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులలో బోధించేందుకు గెస్టు లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ రాజు తెలిపారు. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిస్టరీ, పొలిటికల్ సైన్సెస్ చదివి 55%తో ఉత్తీర్ణత కావాలన్నారు. ఈనెల 14వ తేదీన ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.