హైదరాబాద్: 28°C
వార్తలు

'బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి'

WNP: బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పందెం సుఖేందర్ రెడ్డి తదితరులు హితవు పలికారు. ఏదుల మండలంలో ఆయన మాట్లాడుతూ.. జూలై 25 నుంచే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. తప్పుడు ఆరోపణలు మాని, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో వస్తే ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.