హైదరాబాద్: 28°C
వార్తలు

NMMS ఫలితాల్లో 295 మంది సత్తా

KRNL: NMMS పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు మంగళవారం పరీక్షల విభాగం అసిస్టెంట్ గోవింద్‌నాయక్ తెలిపారు. జిల్లాలో 8వ తరగతి చదువుతున్న 4,200 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 295 మంది అర్హత సాధించారని వెల్లడించారు. అర్హత పొందిన వారు www.scholarships.gov.inలో పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు, ఆధార్ వివరాలు నమోదు చేసి డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.