హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు శ్రీశైలానికి యోగేష్ పైథాంకర్ రాక

NDL: కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేష్ పైథాంకర్ బుధవారం శ్రీశైలం ప్రాజెక్టుకు రానున్నారు. ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. గురువారం శ్రీశైలం నుంచి బనకచర్లకు చేరుకుని బనకచర్ల కాంప్లెక్స్‌ను పరిశీలించనున్నారు. అనంతరం ఆర్డీఎస్‌ను సందర్శించి కర్నూలుకు చేరుకుంటారు. శుక్రవారం తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనున్నారు.