హైదరాబాద్: 28°C
వార్తలు

బదిలీల కారణంగా శాఖ పనులు ఎక్కడా ఆగవు

KMR: బదిలీలు ప్రతి శాఖలో సర్వసాధారణమని, బదిలీల కారణంగా శాఖ పనులు ఎక్కడా ఆగవని NZB జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. గత వారం అన్ని విభాగాల్లో బాగా పని చేశామని,వచ్చే వారంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలు వినియోగం, విక్రయం, రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.