TG: రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.200 కోట్లు దోచుకున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. కేంద్ర సబ్సిడీతో ఇళ్లపై సోలార్ పలకలు అమర్చి, తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసి విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఇళ్లపై కేంద్ర పథకం లోగోలు ఏర్పాటు చేయాలన్నారు.
వార్తలు
'ఉచిత విద్యుత్తు పేరుతో రూ.200 కోట్లు దోచుకున్నారు'


