హైదరాబాద్: 28°C
వార్తలు

హిమాచల్‌లో భారీ వర్షాలు

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి 157 మంది ప్రాణాలు కోల్పోగా, 257 మంది గల్లంతయ్యారు. వరదలు, ప్రమాదాల కారణంగా రూ. 886 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎస్ఈఓసీ తెలిపింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని చమోలిలో నీటి ప్రవాహానికి లోహపు వంతెన కొట్టుకుపోయింది. ఈ భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.