TG: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నకిరేకల్, నార్కట్‌పల్లి మండల పరిషత్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేద కుటుంబానికి చేర్చాలని, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ తమ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు.
వార్తలు
అభివృద్ధి సమన్వయంతోనే సాధ్యం: ఎమ్మెల్యే


