➢ 1919: విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త జననం
➢ 1939: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని జననం
➢ 1997: సాయేశా సైగల్, తెలుగు, తమిళ చిత్రాల నటి జననం
➢ 2009: మల్లవరపు జాన్, తెలుగు కవి మరణం
➢ 1945: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు మరణం
➢ జాతీయ గ్రంథాలయ దినోత్సవం
వార్తలు
ఆగస్టు12: చరిత్రలో ఈరోజు


