మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనోరా ఆశ్రమ పాఠశాలలో నేలపై నిద్రిస్తున్న విద్యార్థినులపై పాముకాటు వేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
వార్తలు
పాము కాటుతో ముగ్గురు విద్యార్థినుల మృతి


