TG: నిజామాబాద్ వినాయక్ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో నరేష్, మేఘన దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఇద్దరు పిల్లలను మేనత్త ఇంట్లో వదిలి ఇంటికి తిరిగొచ్చి నరేష్ ఉరివేసుకొని, భార్య మేఘన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల నిర్ణయంతో పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
NZBలో విషాదం.. దంపతుల ఆత్మహత్య


