హైదరాబాద్: 28°C
వార్తలు

అహ్మదాబాద్‌లో సెక్యూరిటీ గార్డ్ అరాచకం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డు ధర్మ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులపై ఎదురుదాడికి యత్నించగా, పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు చెవులు పట్టుకుని క్షమాపణలు కోరుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.