హైదరాబాద్: 28°C
వార్తలు

పరికిబండలో బోనాల ఉత్సవాలు

MDK: మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో ఎల్లమ్మ బోనాల కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సాయంత్రం మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఎల్లమ్మ మాతకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, బోనాల ఊరేగింపు కార్యక్రమంలో సర్పంచ్ మోతిబాయి లక్ష్మణ్ సింగ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.