హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

చిత్తూరు రైల్వే స్టేషన్, పార్సెల్ సెంటర్‌లో 1 టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, పార్సెల్స్‌ను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ కొనసాగుతుందని సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.