VZM: బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టణ సీఐ కే. నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, హెల్మెట్ ధరించాలని సూచించారు.
వార్తలు
'నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'


