హైదరాబాద్: 28°C
వార్తలు

సంగారెడ్డిలో క్రైమ్ రివ్యూ మీటింగ్

SRD: సంగారెడ్డి SP కార్యాలయంలో ఈరోజు నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలీస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని SHOలను SP ఆదేశించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. PSకు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం PS వాహనాలను తనిఖీ చేశారు. ASP, సిబ్బంది పాల్గొన్నారు.