హైదరాబాద్: 28°C
వార్తలు

మిస్టరీ బావి.. రంగంలోకి నిపుణులు

గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ బావిలోని నీళ్లు సముద్రపు అలలను తలపిస్తూ పొంగుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ బావి గుట్టు వీడనుంది. బావి రహస్యాన్ని ఛేదించేందుకు భూగర్భ పరిశోధన నిపుణులు రంగంలోకి దిగారు. త్వరలో కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించనున్నట్లు నిపుణులు చెప్పారు.