వందేమాతరం గీత గౌరవాన్ని కాపాడేందుకు తెచ్చిన చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు అధికారికంగా చట్టంగా మారింది. వందేమాతరం గీతాలాపనకు విఘాతం కలిగించినా, అవమానించినా కఠిన శిక్షలు, జరిమానాలు విధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ నూతన చట్టాన్ని రూపొందించింది.
వార్తలు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం


