GDWL: రాజోలి, తుమ్మిళ్ల, పదమటి గార్లపాడు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు మంగళవారం సర్వే నిర్వహించారు. గద్వాల డీఎం ఆదేశాల మేరకు బస్టాండ్ కంట్రోలర్ అమర్నాథ్ రూట్లను పరిశీలించారు. తుమ్మిళ్ల సర్పంచ్ అడివప్ప, గ్రామస్తులు బస్సు టైమింగ్స్‌పై తమ అభిప్రాయాలు తెలిపారు. పెద్దధన్వాడ, మాన్దొడ్డి, పచ్చర్ల, తుమ్మిళ్ల మీదుగా రాజోలికి బస్సులు నడపాలని వారు కోరారు.
వార్తలు
బస్సు రూట్‌పై ఆర్టీసీ సర్వే


