మహారాష్ట్రలోని బీడ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రాంతంలో ట్రాక్టర్ సాయంతో ఇనుప విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తుండగా, అది పైనున్న విద్యుత్ తీగలకు తాకింది. ఈ క్రమంలో ఒక కార్మికుడు పక్కకు తప్పుకోగా.. మరో కార్మికుడు తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో బయటకొచ్చింది.
వార్తలు
VIDEO: క్షణం నిర్లక్ష్యం.. కుప్పకూలిన కార్మికుడు


