CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని నెల్లూరు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.
వార్తలు
గణనాథుని సేవలో MLC నారాయణరెడ్డి


