విద్యార్థుల నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 17 రోజులుగా ఆయన సభకు రాలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా విమర్శించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమని, షా సమాధానం ఇస్తారని కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఇప్పటివరకు 11 బిల్లులు ఆమోదం పొందాయి.
వార్తలు
దానిపై అమిత్ షా వివరణ ఇవ్వాలి: జైరాం రమేష్


