దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవలకు అంతరాయం కలిగింది. సర్వర్లలో సాంకేతికత సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయి. TG, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లోని పాస్‌పోర్టు కేంద్రాలకు అపాయింట్‌మెంట్‌తో వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వారి అపాయింట్‌మెంట్లను అధికారులు రీషెడ్యూల్ చేసి పంపిస్తున్నారు.
వార్తలు
పాస్‌పోర్టు సేవలకు అంతరాయం


