హైదరాబాద్: 28°C
వార్తలు

నేర నివారణపై అవగాహన కార్యక్రమం

VSP: నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్‌లో అవగాహన సదస్సు జరిగింది. దొంగతనాల నివారణ, ముందస్తు నేరాల నియంత్రణపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.