హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబానికి పరామర్శ

 NZB: సిరికొండ మండలం తాళ్ల రామడుగుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బీసీ సంఘం రూరల్ అధ్యక్షుడు నరేష్ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వారి వెంట రవి తదితరులు ఉన్నారు.