హైదరాబాద్: 28°C
వార్తలు

జాంబీ డ్రగ్ అంటే..?

జైజజీన్.. పశువులకు ఏమైనా చికిత్స చేసినప్పుడు వాడే ఒక పవర్‌ఫుల్ మత్తుమందు. పశువుల మత్తుమందు 'జైలజీన్‌', 'ఫెంటనిల్' కలిపి జాంబీ డ్రగ్‌గా పిలుస్తారు. ఇది తీసుకున్నవారు శారీరక నియంత్రణ కోల్పోయి కదలలేని స్థితికి చేరతారు. దీని ఓవర్‌డోస్‌కు నాలోక్సోన్‌ పనిచేయదు కానీ, ఫెంటనిల్ ప్రభావాన్ని తగ్గించి ప్రాణాలు కాపాడుతుంది.