NZB: ఆర్మూర్‌లో వన మహోత్సవంలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి మొక్కలు నాటారు. మానవ మనుగడకు పచ్చదనం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. భవిష్యత్ తరాల దృష్ట్యా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
వార్తలు
మొక్కలు నాటి సంరక్షించాలి: వినయ్ రెడ్డి


