జాంబీ డ్రగ్ అనే పదం పంజాబ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. యువత మాదకద్రవ్యాల బారిన పడుతున్నారంటూ బీజేపీ ఎంపీ హర్భజన్ సింగ్ Xలో పెట్టిన పోస్ట్‌పై అధికార పార్టీ విరుచుకుపడింది. దీనిపై స్పందించిన పోలీసులు.. రాజస్థాన్‌కు చెందిన వీడియోను పంజాబ్‌గా చిత్రీకరించి తప్పుదోవ పట్టించారని ఆ రాష్ట్ర ఫ్యాక్ట్ చెక్ చేశారు. దీంతో ఆప్ నేతలు హర్భజన్ తీరును తప్పుబట్టారు.
వార్తలు
పంజాబ్‌లో రాజకీయాల్లో ‘జాంబీ’ దుమారం..!


