హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆదివారం సెలవు రద్దు కుట్రను అడ్డుకోవాలి'

NLG: నల్లగొండ మున్సిపాలిటీలో 25 ఏళ్లుగా అమలవుతున్న ఆదివారం సెలవును రద్దు చేయాలనే కుట్రను అడ్డుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం పిలుపునిచ్చారు. మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలను పరిష్కరించాలని, పాత డ్వాక్రా గ్రూపులను కొనసాగించాలని డిమాండ్ చేశారు.