జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేసి, ఇటీవల పదవీవిరమణ పొందిన సీహెచ్. చిట్టి నాయుడుకు తోటి హోంగార్డు సిబ్బంది ప్రోగు చేసిన రూ 3,69,300ల చెక్కును ఎస్పీ దామోదర్ మంగళవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు, ఆనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబాలకు స్వచ్ఛందంగా అందించడం అభినందనీయమన్నారు.
వార్తలు
చేయూత చెక్కు అందజేసిన ఎస్పీ


