హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతిలో జాబ్ మేళా..!

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో మోడల్ కేరీర్ సెంటర్‌లో 13వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కార్యాలయం అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 5 కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్‌తో ఇంటర్యూకు రావాలని కోరారు.