VKB: హైదరాబాద్‌లో సెప్టెంబర్ 8న జరగనున్న MSF జాతీయ మహాసభను పురస్కరించుకుని తాండూరు భాష్యం జూనియర్ కళాశాలలో జిల్లా కన్వీనర్ శివాజీ రావణ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బీ. విజయ్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా ఆర్. నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వంశీ మాదిగతో పాటు మహిళా కార్యవర్గం ఎన్నికయ్యారు.
వార్తలు
MSF నూతన కమిటీ ఎన్నిక


