హైదరాబాద్: 28°C
వార్తలు

ఖచ్చితమైన సమాచారం అందించాలి: కలెక్టర్

NZB: నిజామాబాద్ జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పనకు ఖచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులు, ఆయా రంగాల ప్రముఖులతో జనగణన-2027పై సమావేశమై హ్యాండ్‌బుక్‌కు అవసరమైన సమాచారంపై చర్చించారు. వారం రోజుల్లో సమాచారాన్ని సేకరించి అందించాలని సూచించారు.