ATP: ఓటర్ల జాబితా సవరణలో అధికారులు పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ కోరారు. బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. అర్హుల పేర్లు తొలగించకుండా చూడాలని సూచించారు. తొలగించిన ఓటర్ల పునరుద్ధరణ ఫారాలపై బీఎల్‌ఓలు స్పందించడంలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వార్తలు
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి: శైలజానాథ్


