ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ వీడియో పోస్ట్ చేస్తూ కీలక పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సూచించారు. ఆగస్టు 15న గర్వంగా జెండా పండుగ జరుపుకుంటూ, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించాలని కోరారు. వికసిత్ భారత్ కోసం ప్రతిజ్ఞ చేస్తూ, 'హర్ ఘర్, ఘర్ ఘర్, హర్ మన్ తిరంగా' అని నినాదం ఇచ్చారు.
వార్తలు
దేశప్రజలకు మోదీ కీలక పిలుపు


